అందరూ వెయిట్ చేస్తున్న ఆ లింక్స్ ఇక్కడ ఉన్నాయి! నా ఫస్ట్ బుక్ బిఫోర్ ద ఫాల్ ఇప్పుడు ఇంగ్లీష్ మరియు తెలుగు ఎడిషన్లలో అవైలబుల్ గా ఉంది.
మీరు ఏ లాంగ్వేజ్ చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లింక్ ని మీ రీజియన్ బట్టి సెలెక్ట్ చేసుకోండి:
🇬🇧 ఇంగ్లీష్ ఎడిషన్ (ASIN: B0H13HMF81)
👉 ఇండియా:
👉 యూఎస్ఏ & గ్లోబల్:
🇮🇳 తెలుగు ఎడిషన్ (ASIN: B0GX2Z3MF3)
👉 ఇండియా:
👉 యూఎస్ఏ & గ్లోబల్:
🌍 అదర్ కంట్రీస్ / రీజియన్స్:
ఒకవేళ మీరు పైన ఉన్న కంట్రీస్ లో లేకపోతే, మీ లోకల్ అమెజాన్ సైట్‌కి వెళ్లి సెర్చ్ బార్‌లో బుక్ నేమ్ Before The Fall మరియు నా పేరు Bhavana B అని టైప్ చేసి వెతకండి.
మీరు పైన ఉన్న ASIN నంబర్స్ తో కూడా ఈజీగా సెర్చ్ చేయవచ్చు.
📖 ముఖ్య గమనిక:
చాలా మంది అడుగుతున్నారు, ఇది చదవడానికి కిండిల్ డివైజ్ ఉండాలా అని... అస్సలు అవసరం లేదు!
మీరు బుక్ కొన్నాక, మీ ఆర్డర్ హిస్టరీ కి వెళ్ళండి.
అక్కడ రీడ్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు మీ ఫోన్, టాబ్లెట్ లేదా లాప్‌టాప్‌లో డైరెక్ట్ గా చదివేయొచ్చు!
మీ అందరి సపోర్ట్ కి వన్స్ అగైన్ థాంక్యూ!
ఈ ఇంటెన్స్ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.
హ్యాపీ రీడింగ్! 📖🔥
#BhavanaB #BeforeTheFall #OutNow #AmazonKDP #DarkRomance #TeluguAuthor #JimmyAndSofie #NoKindleNeeded #FinallyLive